అమరావతి - India’s first “smart city”... చంద్రబాబు నాయుడు - The visionary... ఈ వ్యాఖ్యలు అన్నది ఆ రెండు పత్రికలు కాదు... ప్రముఖ అమెరికన్ పత్రిక వాల్ స్ట్రీల్ జర్నల్.. ఈ మాటలు చెప్పింది... అక్టోబర్ 18న, తన డైలీ న్యూస్ పేపర్ లో, మన అమవారతి గురించి, మన ముఖ్యమంత్రి గురించి పెద్ద వ్యాసం రాసింది, అమెరికన్ పత్రిక వాల్ స్ట్రీల్ జర్నల్.. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తెలుగు ప్రజలే కాక దేశం మొత్తం గర్వించేలా, 21వ శతాబ్దపు ప్రజా రాజధానిగా, ఓ డైనమిక్ సిటీగా చంద్రబాబు నాయడు నిర్మిస్తున్నారు అని రాసింది వాల్ స్ట్రీట్ జర్నల్. ఎంతో అనుభవం ఉన్న నాయకుడిగా పేరున్న చంద్రబాబు మాటలు నమ్మి రైతులు కూడా రాజధాని నిర్మాణానికి భూములు ప్రభుత్వానికి అప్పజెప్పారాని, దానికి ప్రతి ఫలంగా, రైతులకి అభివృద్ధి చేసి, ఫ్లాట్లు ఇవ్వనున్నారని చెప్పింది... ఇది రైతులకి ఎంతో ప్రయోజనం అని, రైతులు కూడా మా జీవతలు బాగుపడతాయి అని సంతోషంగా ఉన్నారని పెర్కుంది... చంద్రబాబు కూడా రాజధాని నిర్మాణలాను వరల్డ్ క్లాస్ గా ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని, సింగపూర్, జపాన్, లండన్, చైనా పెట్టుబడులు కూడా ప్రస్తావించింది. హైపర్ లూప్ టెక్నాలజీ...